విజయనగరం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మోడల్ కేరియర్ సెంటర్ లో ప్రత్యేక ఉద్యోగ మేళా నకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నవంబర్ 5, 2025 బుధవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ, విజయనగరం, B.C. కాలనీ, V.T. అగ్రహారం ప్రాంతంలో — పాత డిస్ట్రిక్ట్ కోర్టు ఎదుట నిర్వహించనున్నారు
ఈ ఉద్యోగ మేళాలో Patil Rail Infrastructure Pvt Ltd, TATA Electronics, Schaeffler, Hero Moto Corp, Smart Meter installer @APEPDCL తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి.
మొత్తం 660 ఖాళీలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.Patil Rail లో మషీన్ ఆపరేటర్ (ITI విద్యార్హత) – 300 ఖాళీలు, వయస్సు 18-28 (మగ)
TATA Electonics లో జూనియర్ టెక్నీషియన్ (12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ) – 80 ఖాళీలు, వయస్సు 18-27 (మహిళలకు మాత్రమే)
Schaeffler లో CNC Operator & Quality Technician (ITI/డిప్లొమా/BE) – 100 ఖాళీలు, వయస్సు 18-28 (మగ)
HERO Moto Corp లో ప్రొడక్షన్, QA Technician (ITI, Diploma & above) – 80 ఖాళీలు, వయస్సు 18-24 (మహిళ)
Smart Meter Installer @APEPDCL లో Technician (10వ, 12వ సాధించా) – 100 ఖాళీలు, వయస్సు 18-27 (మగ)అర్హత కలిగిన అభ్యర్థులు 2నకలు బయోడేటా మరియు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలి. అధికారిక వెబ్ లింక్/QR కోడ్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అధికారిక సమాచారం కోసం 08922-255241 వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.అభ్యర్థులు ఫార్మల్ డ్రస్‌లో హాజరయ్యి, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు.
